Surprise Me!

Dubbaka Bypoll Result : Minister Harish Rao Responded TRS Defeat In Dubbaka | Oneindia Telugu

2020-11-11 2 Dailymotion

The Bharatiya Janata Party won in the Dubaka by-election . By the end of the 23rd round, the BJP had won with a 1470 majority of votes. After results minister harish rao reacted over TRS defeat.
#HarishRao
#RaghunandanRao
#Dubbaka
#DubbakaByPolls
#DubbakaBypollsResults
#TRS
#DubbakaElections
#CMKCR
#Siddipet
#Telangana

ఎన్నికైనా.. ఉప ఎన్నికలైనా.. టీఆర్ఎస్ పార్టీలో ట్రబుల్ షూటర్ హరీశ్ రావు. ఎలక్షన్‌లో రంగంలో దిగాలంటే గెలువాల్సిందే ఇందులో సందేహానికి తావులేదు. హరీశ్ అడుగుపెట్టిన ప్రతీ చోట విజయమే.. కానీ దుబ్బాకలో సీన్ మారిపోయింది. బీజేపీ చేతిలో స్వల్ప మెజార్టీతో ఓటమిపాలైయ్యారు. ఈ నేపధ్యం లో ఓటమిపై మీడియా తో హరీష్ రావు మాట్లాడారు.

Buy Now on CodeCanyon